Home
Venkatesh Anil Ravipudi Movie
Venkatesh Anil Ravipudi Movie News
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
Sankranti 2027: 2027 సంక్రాంతి సినిమాల సందడి ఇప్పటి నుంచే మొదలైంది. పండక్కి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే పలువురు హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ, చిరంజీవి, వెంకటేశ్, శర్వానంద్ వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడనున్నాయి. దీంతో టాలీవుడ్‌లో 2027 సంక్రాంతి సినిమా సీజన్‌పై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ‘ఇరుముడి’తో సూపర్ సక్సెస్ అందుకున్న మాస్ రాజా రవితేజ.. వెంటనే తన తదుపరి సినిమాను… -
Anil Ravipudi: దూసుకొస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే సెట్స్‌పైకి!
టాలీవుడ్‌లో వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు అపజయం ఎరుగని ట్రాక్ రికార్డ్‌తో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో గత సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్.. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ కోసం దూసుకొస్తున్నాడు. అయితే, ఈసారి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా అదిరిపోయే ఎంటర్టైనింగ్… -
Venkatesh: ‘దృశ్యం 3’ రీమేక్‌కు చెక్.. వెంకీ మామ కొత్త ప్లాన్!
విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వెంకీ మామ, ఈసారి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ సిరీస్ ‘దృశ్యం’ మూడవ భాగంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రాబోతున్న ‘దృశ్యం 3’ని తెలుగులో వెంకటేష్ చేస్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ… -
Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
Keerthy Suresh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ – హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది సక్సెస్‌పుల్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి దర్శకత్వంలో వచ్చిన F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు జోడీ తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చూట్టినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 2026 నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా… -
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘మహా సంగ్రామం’.. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్ స్టార్ల అరుదైన పోరు!
సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ ‘ఫ్యాబ్ ఫోర్’ (Fab Four) అని పిలవబడే చిరు-బాలయ్య-నాగ్-వెంకీలు ఒకేసారి బరిలోకి దిగడం ఒక అరుదైన రికార్డు. 2027 సంక్రాంతికి ఈ నలుగురు దిగ్గజాలు తమ సినిమాలతో థియేటర్లను దద్దరిల్లజేయడానికి సిద్ధమవుతున్నారు. Also Read : Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు ‘సంక్రాంతి స్పెషలిస్ట్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన…
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!