Varun Tej : భార్య కోసం చెఫ్ గా మారిన వరుణ్.. ఏం చేశాడంటే..?
- భార్య కోసం పిజ్జా
- కిచెన్ లో వరుణ్ తంటాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej : హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చివరగా ఆయన నటించిన మట్కా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే వరుణ్, లావణ్య దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. లావణ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. ఆమె కోసం వరుణ్ తేజ్ కొన్ని స్పెషల్ కేర్స్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉన్నాడు. తాజాగా తన భార్య కోసం చెఫ్ గా మారిపోయాడు వరుణ్ తేజ్. ఇంట్లో ఎంతో మంది చెఫ్ లు ఉన్నా సరే తానే స్వయంగా భార్య కోసం పిజ్జా తయారు చేశాడు.
Read Also : Trump: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ యూటర్న్
Also Read
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
వరుణ్ పిండి కలుపుతూ.. పిజ్జాకు కావాల్సినవన్నీ తానే ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు పిజ్జా తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా వరుణ్ తన భార్య కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి లావణ్య సినిమాలు చేయడం మానేసింది. వరుణ్ మాత్రం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
Read Also : Single : రూ.25 కోట్లు దాటిన శ్రీవిష్ణు ‘సింగిల్’ కలెక్షన్లు
తాజావార్తలు
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!