Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Update From Hari Hara Veera Mallu Team

Pawan : హరిహర వీరమల్లు సాలిడ్ అప్టేట్..!

Published Date :May 27, 2022 , 2:29 pm
By Subbarao N
Pawan : హరిహర వీరమల్లు సాలిడ్ అప్టేట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ఇటీవలె భీమ్లా నాయక్‌తో మాసివ్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. అదే జోష్‌తో మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అయితే.. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రీషూట్ కూడా చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఇవన్నీ కేవలం పుకార్లేనని తెలుస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను జూన్ 7 నుంచి ప్రారంభించ‌బోతున్న‌ట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఇర‌వై రోజులు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ప్ర‌ధాన‌ తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారట. దాంతో హరిహర వీరమల్లు పుకార్లకు చెక్ పెట్టినట్టైంది. ఇక ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ కీల‌క పాత్ర‌లో నటిస్తోంది. పీరియాడిక‌ల్ డ్రామగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఏ.ఎమ్‌.ర‌త్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాంతో హరిహర వీరమల్లు పై భారీ అంచనాలున్నాయి. ఇకపోతే హరిహర వీరమల్లు తర్వాత హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయబోతున్నారు పవర్ స్టార్. అయితే ఈ లోపు తమిళ్ హిట్ మూవీ.. వినోదయ సీతం రీమేక్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను మన తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మారుస్తున్నారు. తమిళ్‌లో దర్శకత్వం వహించిన సముద్రఖని.. తెలుగులోను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఏదేమైనా ఈ సినిమాలతో పవన్ బ్యాక్ టు బ్యాక్ అలరించడం పక్కా అని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A. M. Ratnam
  • Hari Hara Veera Mallu
  • Krish Jagarlamudi
  • nidhhi agerwal
  • pawan kalyan

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions