Trisha: బన్నీకి అక్కలా ఉంటుందేమో గురూజీ.. జర ఆలోచించరాదే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: త్రిష.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నాళ్లుగా ఫార్మ్ లో లేని ఈ బ్యూటీ ఈ ఏడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, లేవు సినిమాలతో ఫార్మ్ లోకి వచ్చింది. ఇక సినిమాలు కాకుండా కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల వలన అమ్మడు పేరు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతుంది. ఇక లియో హిట్ టాక్ తెచ్చుకోవడంతో ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మన గురూజీ కన్ను.. త్రిష మీద పడిందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం.. గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్కానుంది . ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తుండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సారి ఈ కాంబో రీపీట్ కానుండడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Chinmayi: ఐశ్వర్యరాయ్ ను రేప్ చేస్తా అన్నాడు.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ఇక ఒకపక్క గుంటూరు కారం ఫైనల్ స్టేజికి వచ్చేయడంతో.. గురూజీ.. బన్నీ సినిమాపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ కోసం హీరోయిన్ ను వెతికే వేటలో పడ్డాడట. చాలామందిని చూస్తూ.. చివరికి త్రిష వద్దకు వచ్చి ఆగినట్లు సమాచారం. బన్నీకి ఈడుజోడు బావుంటుంది అని, అంతేకాకుండా కథలో పాత్రకు బలంచేకూరేలా ఆమె నటన ఉంటుందని త్రివిక్రమ్.. త్రిషను ఓకే చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రభాస్ వర్షం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ఎవరిని వదలకుండా అందరితో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో ఛాన్స్ పట్టేసింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా కూడా అల్లు అర్జున్ కు త్రిషకు రొమాన్స్ సెట్ అయ్యేలా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే .. ప్రస్తుతం త్రిష గ్లామర్ పాత్రలను చేయడం లేదు. ఇక బన్నీ కన్నా ఒక ఏడాది చిన్నదే అయినా కూడా ఆమె.. బన్నీ పక్కన అక్కలా కనిపిస్తుంది అనే భావన ఫ్యాన్స్ లో ఎక్కువ అయిపోతుంది. అందుకే.. గురూజీ.. మరోసారి ఆలోచించు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!