ఆమె అసలు వినడం లేదా? లేక వినీ విననట్టుగా వదిలేస్తున్నారా? పట్టు బిగించాల్సిన మంత్రులే… కట్టు తప్పి… పార్టీ పరువును నడి రోడ్డు మీద నిలబెట్టి బజారుపాలు చేస్తుంటే… కట్టడి చేయాల్సిన ఇన్ఛార్జ్ మేడమ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? పార్టీలో క్రమ శిక్షణ గురించి నాడు చెప్పిన భారీ డైలాగ్స్‌ని మర్చిపోయారా? అంతా ఆరంభ శూరత్వమేనా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గురించి తెలంగాణ కాంగ్రెస్‌లో ఏమనుకుంటున్నారు? వాట్ మేడమ్…. వాటీజ్ దిస్. మీకసలు అర్ధమవుతోందా..? పార్టీలో అసలేం…
అదేమిటి వెంకటేష్ పక్కన కూర్చున్న మీనాక్షిని ఐశ్వర్య నిర్ధాక్షణ్యంగా లేపేయడం ఏమిటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Lucky Baskar : ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా..
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా మెప్పించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను సూచిస్తూ, సినిమాలోని కీలక పాత్రలను ఆవిష్కరించేలా ఫస్ట్ గేర్…
Mahendragiri Varahi: అక్కినేని వారసుడు సుమంత్.. ఒక మంచి హిట్ అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. విజయాపజయాలను పక్కన పెట్టి.. అవకాశాలను అందుకుంటూ.. విజయం కోసం కాచుకొని కూర్చుంటున్నాడు.
HIT2 Song Promo: అడివి శేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా సైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమమంలో.. క్రీడల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి అదుపుతప్పి కిందపడడ్డారు.. దీంతో వెనుకనుండి వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షి పై నుంచి దూసుకెళ్లడంతో.. తీవ్రంగా గాయపడింది. అక్కడున్న పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ర్టెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. read…
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది.…