Sharwa38 : శర్వాకు జోడిగా ప్లాప్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంపత్ నంది, రాధామోహన్ కాంబోలో సిటిమార్ తర్వాత వస్తున్న రెండవ సినిమా ఇది.
Also Read : SSMB : రాజమౌళి మహాభారతం.. ముగ్గురు హీరోలు ఫిక్స్
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో శర్వానంద్ మునుపెన్నడు కనిపించను లుక్ లో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా సినిమాలో శర్వా కు జోడీగా ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఆన్ బోర్డ్ చేసారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈ మరో హీరోయిన్ ను కూడా తీసుకున్నట్టు ప్రకటించారు. ఖిలాడీ, రామా బాణం సినిమాలలో నటించిన భామ డింపుల్ హయతిని శర్వా సినిమా కోసం తీసుకున్నట్టు ప్రకటించారు మేకర్స్. తెలంగాణ నేపథ్యంలో పిరియాడికల్ యాక్షన్ నేపధ్యంలో రానున్నఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తీసుకురాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం శర్వా నారి నారి నడుమ మురారి, అలాగే యువీ క్రియేషన్స్ లోను మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకు చురుకున్నాయి. త్వరలోనే సంపత్ నంది సినిమా రెగ్యులర్ షూట్ లో జాయిన్ కానున్నాడు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో శర్వా 38కు సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!