చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంపత్ నంది, రాధామోహన్ కాంబోలో సిటిమార్ తర్వాత వస్తున్న రెండవ సినిమా ఇది. Also Read…