బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్ పంచులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు “అఖండ” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం ‘అఖండ’ జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి ‘అఖండ’ టీం అంతా అన్ స్టాపబుల్ ఫన్ చేశారు. ముఖ్యంగా తమన్ బాలయ్యపై వచ్చిన మీమ్స్ తో ఈ ఇంటర్వ్యూను మరింత స్పెషల్ చేశారు. ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ నందమూరి హీరోపై తాజాగా వచ్చిన అనేక మీమ్స్, వన్ లైనర్లను పంచుకోవడం ద్వారా నందమూరి బాలకృష్ణ అభిమానులు ‘అఖండ’ విజయాన్ని ఎలా ఆనందిస్తున్నారో వెల్లడించారు. బాలయ్యను ఆకాశానికి ఎత్తేసే క్రేజీ వన్‌లైనర్‌లలో కొన్నింటిని స్వయంగా తమన్ తన ఫోన్‌లో చూసి చదవడం విశేషం.
Read Also : సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్… ఇంత స్లిమ్ గా ఎలా ?
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తమన్ చదివిన హిలేరియస్ మీమ్స్ :
బెండకాయ దొండకాయ – బాలయ్య బాబు గుండెకాయ
అన్నంలో పెరుగులేదు – బాలయ్య బాబుకి తిరుగులేదు
కిందా మీదా ఊపు… మా బాలయ్య బాబు తోపు
వానొస్తే కరెంట్ కోతా.. అందరి గుండెల్లో బాలయ్య బాబు మోత
మినపట్టు, పెసరట్టు – బాలయ్య బాబు తొడ కొట్టు
రాముడు, భీముడు – మా బాలయ్య దేవుడు
పసిఫిక్ ఓసెన్ చాల దీపు- మా బాలయ్య తోపు
హౌస్ లోన్ – కార్ లోన్ – బాలయ్య బాబు సైక్లోన్
ఈ లైనర్స్‌పై బాలయ్య స్పందిస్తూ “నన్ను ఇలా ఆరాధించే కొందరు అభిమానులు మంచి జీవితాన్ని గడపడం లేదు. జీవించడానికే కష్టపడతారు. అయినప్పటికీ వారు నా పట్ల ఇంతటి అభిమానాన్ని చూపించడం పట్ల నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది నాకు దేవుడిచ్చిన వరం అని చెప్పాలి” అని అన్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద “అఖండ” తన గర్జనను కొనసాగిస్తోంది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!