నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు “అఖండ” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం ‘అఖండ’ జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి ‘అఖండ’ టీం అంతా అన్ స్టాపబుల్ ఫన్ చేశారు. ముఖ్యంగా తమన్ బాలయ్యపై వచ్చిన మీమ్స్ తో ఈ ఇంటర్వ్యూను మరింత స్పెషల్ చేశారు. ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ నందమూరి హీరోపై తాజాగా వచ్చిన…