Tamannah Bhatia: ఛీఛీ.. తమన్నా.. మొత్తం కనిపించేస్తుంది.. ఇలా తయారయ్యావేంటి పాప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన బోళా శంకర్ లో కనిపిస్తుండగా.. తమిళ్ లో రజినీకాంత్ సరసన జైలర్ లో నటిస్తోంది. ఈ మధ్యనే జైలర్ షూటింగ్ ను కూడా పూర్తిచేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోయి కుర్రకారుకు మత్తెక్కిస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అమ్మడు మరింత హద్దుమీరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ చిన్నది జి ఖర్దాఅనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ అనౌన్స్ మెంట్ ను ఈ మధ్యనే ఇచ్చారు.
Punch Prasad: ‘జబర్దస్త్’ ప్రసాద్‌కి సీరియస్..సాయం కోసం ఎదురుచూపులు..
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ఇక ఆ అనౌన్స్ మెంట్ ఈవెంట్ కు తమన్నా పింక్ కలర్ మినీ స్కర్ట్ లో వచ్చింది. అసలే పాలరాతి శిల్పం లాంటి దేహం.. దానిమీద పింక్ కలర్ డ్రెస్ కావడంతో అమ్మడి అందాలన్నీ కనిపించేస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఈవెంట్ లో తమ్ము మరింతగా అందాలను ఒలకబోస్తూ కనిపించింది. ఇక ఆ వీడియో చూసిన వారెవరికైనా తమన్నా హద్దుమీరిన అందాల ఆరబోత చేస్తుందని చెప్పుకొచ్చేస్తారు. ఇక ముఖ్యంగా ఆమె థైస్ షో అయితే మరీ ఘోరంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ఆమె కూర్చోవడంతో ఆ డ్రెస్ పైకి వెళ్లి మరింత దారుణంగా కనిపిస్తోంది. దీంతో తమన్నాపై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏంటి.. తమన్నా.. ఇంతలా అండ్లను ఆరబోయలా అని కొందరు.. బాలీవుడ్ కాబట్టి.. ఇలాంటి డ్రెస్ లు వేసుకున్నావా..? అని ఇంకొందరు చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!