Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన బోళా శంకర్ లో కనిపిస్తుండగా.. తమిళ్ లో రజినీకాంత్ సరసన జైలర్ లో నటిస్తోంది. ఈ మధ్యనే జైలర్ షూటింగ్ ను కూడా పూర్తిచేసింది.