SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
- స్పీడ్ గా మూవీ షూట్
- 15న భారీ ఈవెంట్
- సడెన్ గా సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్ నుంచి భారీ సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు “గ్లోబ్ ట్రాటర్”. స్పెషల్ ఏంటంటే ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్‌కి కొత్త ఫీల్‌ను తెచ్చాయి. “సంచారి.. సంచారి..” అంటూ సాగే లైన్స్, హీరో పాత్రలోని స్పిరిట్‌ను, అతని జర్నీని హైలెట్ చేస్తున్నాయి.
Read Also : Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
- Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ఈ నెల 15న జరగబోయే గ్రాండ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఈ సడెన్ సాంగ్ రిలీజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటను సినిమాకోసం చేశారా.. లేదంటే ప్రమోషన్ కోసం రూపొందించారా అన్నది తెలియదు. కానీ శ్రుతి హాసన్ పాడినందున, ఈ సాంగ్ సినిమాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ రాజమౌళి మూవీ నుంచి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇలా రిలీజ్ చేయడం షాకింగ్ అంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..