Sumanth : మృణాల్ ఠాకూర్ తో పెళ్లి రూమర్లు.. సుమంత్ క్లారిటీ..
- సోషల్ మీడియాలో రూమర్లు
- సుమంత్ స్పందన
- ఆ ఫొటో అప్పటిదేనట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumanth : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో హీరో సుమంత్ పెళ్లి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వీరద్దరూ కలిసి సోఫాలో క్లోజ్ గా దిగిన ఫొటో లీక్ కావడంతో దాన్ని పోస్టు పెడుతూ.. ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారంటూ రకరకాల రూమర్లు అల్లేసుకున్నాయి. పైగా వీటిపై ఇన్ని రోజులు ఇరువురూ మౌనంగా ఉండటంతో మరింత పెరిగాయి. చివరకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్ తో తన పెళ్లి వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశాడు. అసలు మృణాల్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. తాజాగా ఎన్టీవీతో ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సుమంత్.. ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చాడు.
Read Also : Omar Abdullah : కాల్పుల విరమణ ఒప్పందంపై ఒమర్ అబ్దుల్లా రియాక్షన్..
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘మృణాల్ తో నేను దిగిన ఫొటో సీతారామం అప్పటిది. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పెళ్లి అంటూ రాస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. సీతారామం తర్వాత ఆమెతో కనీసం టచ్ లు కూడా లేను. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఇలా ఉండటమే చాలా ఇష్టం. రొటీన్ లైఫ్ అస్సలు బోర్ కొట్టదు. నేను రోజులో ఐదు గంటలు సినిమాలు లేదా ఓటీటీలో బిజీగా ఉంటా. ఆ తర్వాత జిమ్ చేస్తాను. స్పోర్ట్స్ ఆడుతాను. అంతే గానీ పెళ్లి అనే ఆలోచన మాత్రం రానివ్వను’ అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్.
అతని మాటలు వింటుంటే.. అసలు లైఫ్ లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు అన్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాడు. సుమంత్ కు గతంలో పెళ్లి అయి విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్నాడు. తాజాగా ఆయన నటించిన అనగనగా మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ మూవీతో మరో క్లాస్ మూవీతో రాబోతున్నాడు సుమంత్.
Read Also : Anasuya : నడుము అందాలతో రెచ్చిపోయిన అనసూయ..
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!