Sumanth : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో హీరో సుమంత్ పెళ్లి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వీరద్దరూ కలిసి సోఫాలో క్లోజ్ గా దిగిన ఫొటో లీక్ కావడంతో దాన్ని పోస్టు పెడుతూ.. ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారంటూ రకరకాల రూమర్లు అల్లేసుకున్నాయి. పైగా వీటిపై ఇన్ని రోజులు ఇరువురూ మౌనంగా ఉండటంతో మరింత పెరిగాయి. చివరకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్ తో తన పెళ్లి…