Pisasu 2: న్యూడ్‌గా నటించేందుకు ఒప్పుకున్న స్టార్ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగర్ గా పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హాట్ బ్యూటి ఆండ్రియా. పెక్యులర్ వాయిస్‌తో ఆమె పాడిన కొన్ని పాటలు కోలివుడ్‌లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇక తన వాయిస్‌తో పాటుగా చూడాటినికి కూడా మంచి లుక్స్‌లోనూ ఉండడంతో ఆమె నటిగానూ ఛాన్సులు అందుకుంది. ‘యుగానికి ఒక్కడు’ మూవీతో కెరీర్ మొదలు పెడితే తొలి పరిచయం లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.
Also Read:Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..
Also Read
దీంతో వెనక్కి తిరిగి చూడలేదు వరుస సినిమా అవకాశాలు అందుకుంది. ఇప్పటికీ కూడా తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గానే ఉంది. అయితే విలక్షణ దర్శకుడు మిస్కిన్.. కొన్నేళ్ల ముందు ఆమె ప్రధాన పాత్రలో ‘పిసాసు-2’ అనే మూవీ మొదలుపెట్టాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘పిసాసు’కు ఇది సీక్వెల్. మొదటి భాగం మంచి హిట్ అందుకోవడంతో పార్ట్ 2 మొదలైనపుడే మంచి బజ్ తెచ్చుకుంది. కానీ సినిమా పూర్తయినా.. విడుదలకు నోచుకోవడం లేదు. కారణాలేంటి తెలియదు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆండ్రియా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.. మిస్కిన్ మాట్లాడుతూ ‘ ‘పిసాసు-2’ కథ విన్నాక కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించేందుకు ఆండ్రియా అంగీకరించింది. కథకు అవసరం అని ఆమె ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. దీనికి సంబంధించి ఒక ఫోటో షూట్ కూడా చేయాలని ఆమె సిద్ధపడింది. కానీ నగ్న సన్నివేశాలు యువత మరో కోణంలో చూస్తారేమో అనిపించి.. ఆండ్రియాను అలా చూపించే విషయంలో వెనకడుగు వేశాను. కానీ ఒకవేళ ఆండ్రియా కనుక ఆ నేక్డ్ సీన్స్ చేసి ఉంటే సినిమాకు మంచి బజ్ వచ్చి ఈపాటికే ‘పిసాసు-2’ రిలీజ్ కూడా అయ్యేది’ అని మిస్కిన్ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!