సింగర్ గా పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హాట్ బ్యూటి ఆండ్రియా. పెక్యులర్ వాయిస్‌తో ఆమె పాడిన కొన్ని పాటలు కోలివుడ్‌లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇక తన వాయిస్‌తో పాటుగా చూడాటినికి కూడా మంచి లుక్స్‌లోనూ ఉండడంతో ఆమె నటిగానూ ఛాన్సులు అందుకుంది. ‘యుగానికి ఒక్కడు’ మూవీతో కెరీర్ మొదలు పెడితే తొలి పరిచయం లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. Also Read:Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న…