People Media Plans To SS Thaman An Amazing Musical Event: ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్. ఎస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్టులు థమన్ చేతిలో వచ్చి పడుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల థమన్ పాటలు ఉర్రూతలూగిస్తుంటాయి. మెలోడీ, మాస్ బీట్‌లతో తమన్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు.థమన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారన్నది చెప్పాల్సిన పని లేదు. అలాంటి సెన్సేషనల్ మ్యూజిక్…