Srikanth: చిరంజీవి వలన పోలీసులతో దెబ్బలు తిన్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి సొంత అన్నయ్యలా ఉంటారన్న విషయం అందరికి తెల్సిందే. వీరిద్దరూ కలిసి శంకర్ దాదాMbbs కలిసి నటించారు. అంతేకాకుండా చిరు ఎక్కడ ఉంటే శ్రీకాంత్ అక్కడ ఉంటాడు. ఇక తాజాగా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి తో పాటు శ్రీకాంత్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ ను పంచుకున్నాడు.
” మొదటి నుంచి నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్.. ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా ఉండలేను. ముఖ్యంగా వేట సినిమా సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో ఎక్కువ రష్ ఉండేది. ఇప్పుడిలా ఆన్ లైన్ లో టికెట్స్ లేవు. దీంతో 5 గంటలకు షో అయితే.. 3 గంటలకే సైకిల్ వేసుకొని థియేటర్ వద్ద ఎదురుచూసేవాళ్లం. ఆ సమయంలో పోలీసులు వచ్చేశారు. ఇక లాఠీ ఛార్జ్ మొదలు.. అలా చిరంజీవి అన్న సినిమా కోసం దెబ్బలు కూడా తిన్నాను. బాగా గట్టిగా కొట్టారు. అయినా టికెట్ తీసుకొని సినిమా చూశాను. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు ఈ విషయాలను అన్నయ్య ముందు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.
Also Read
- SS Rajamouli : వారణాసి కథ, కథనం ఏంటో చెప్పిన రాజమౌళి
- Aditi Sharma: కప్పు కాఫీ కోసం రోడ్డున పడ్డ సంసారం.. గృహహింస కేసు పెట్టిన బుల్లితెర నటి
- Vismaya Mohanlal: ప్రణవ్తో హిమాలయాల్లో దారి తప్పిన విస్మయ.. 7 గంటల ట్రెక్, ఓ కుక్కపిల్ల.. ఇదొక మరపురాని కథ!
- Alias Rukmini : నాని నిర్మాతగా నితిన్ హీరోగా 'రుక్మిణీ' గ్లిమ్స్ రిలీజ్
తాజావార్తలు
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
-
SS Rajamouli : వారణాసి కథ, కథనం ఏంటో చెప్పిన రాజమౌళి
-
Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
-
Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!