చూపే బంగారామాయనే .. శ్రీవల్లీ అంటూ పుష్ప ని వెంట తిప్పించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. డీ గ్లామరైజెడ్ రోల్ లో రష్మిక అదరగొట్టేసింది. ఇక పుష్ప విజయంతో మంచి జోష్ లో ఉన్న అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లను కుర్రాళ్లమీదకు వదిలింది. తాజాగా రష్మిక కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆ డ్రెస్ లో తన లుక్ ఎలా ఉందని అభిమానులను చెప్పమని కోరింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన…
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎక్స్ పోజింగ్ కి దూరంగా.. అభినయానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకొంటూ ఉంటుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా ఒక సాధారణ అమ్మాయిలా ఉండడమే తనకిష్టమని చెప్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫోటోషూట్స్ కూడా అలాగే ఉంటాయి. తాజాగా సాయి పల్లవి కొత్త…
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తర్వాత అమ్మడు అంతే బోల్డ్ గా నటిస్తూ వస్తుంది. ఇక పాయల్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అమ్మడి అందచందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో, పాయల్ సెక్సీ లుక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక తాజాగా పాయల్ న్యూ ఫోటోషూట్ ప్రస్తుతం వివాదంగా మారిందనే చెప్పాలి. తాజాగా ఆమె బ్రా…
‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రద్ద దాస్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ అనుకున్నంత విజయం మాత్రం రాలేదు.. సెకండ్ హీరోయిన్ గానే ఇంకా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సినిమాల విష్యం పక్కన పెడితే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్…
‘వకీల్ సాబ్’ చిత్రంతో హిట్ లైమ్ లైట్ లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. ఈ చిత్రంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న అనన్య తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా లో సెగలు రేపుతోంది. ఈ తెలుగందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చీరకట్టులో నడుమందాలు చూపించి మతులు పోగొట్టిన ఈ భామ తాజాగా హాట్ థైస్ ని ఎరగా వేసింది. సింగిల్ పీస్ రెడ్…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా.. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీగా మారింది. ప్రత్యర్థుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయాలన్నా.. షోలో పంచులు వేయాలన్న ఆమెకే చెల్లింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్పటికీ.. గ్లామర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజా అందం గురించి మాట్లల్లో చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఆమె హాట్ బ్యూటీనే.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఆమె అందం వర్ణించలేనిది అని అభిమానులు అంటూ ఉంటారు. ఇక తాజాగా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’ షూటింగ్ ని పూర్తిచేస్తూనే చిరు సరసన ‘బోళా శంకర్’ చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాలు కాకుండా అమ్మడు ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఒక యాడ్ షూట్ బ్రేకులో మిల్కీ బ్యూటీ ఇదిగో ఇలా దేవతా రూపంలో ప్రత్యక్షమైంది. ఒంటి నిండా ఆభరణాలు, తలపై కీరిటం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. అరిటాకు…