Rashmika : చేతి నిండా ప్రాజెక్టులతో రష్మిక మందన్న ఫుల్ బిజీ..
- బాలీవుడ్ హీరోయిన్లు అసూయ పడేలా లైనప్
- పుష్ప 2పై కోటి ఆశలు పెట్టుకున్న నేషనల్ క్రష్
- బీటౌన్‌లో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కు చేరువలో క్రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్‌లో ఎగసి.. ఆపై బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో మూవీ రాలేదు. దాదాపు ఫ్యాన్స్‌ను పలకరించి వన్ ఇయర్ కావొస్తుంది.
Also Read : Kanguva : సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాదిస్తోంది : కేఈ జ్ఞానవేల్ రాజా
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
యానిమల్ తర్వాత.. కమిటైన చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. పుష్ప 2తో సహా ఏడు ప్రాజెక్టులు సెట్స్ పైనే ఉండటంతో రష్మిక నుండి మరో మూవీ రాలేదు. సో ఈ గ్యాప్ తగ్గించేందుకు, ఫ్యాన్స్‌ను దిల్ ఖుష్ చేసేందుకు ఫిక్స్ అయ్యింది బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ తనదే అంటోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అవుతుంది. ఓ వైపు లేడీ ఓరియెంట్ చిత్రాలు.. మరో వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తోంది.
Also Read : kA : 50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం..
రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్ ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్టులతో పాటు ఛావా, సికిందర్ వంటి స్టార్ హీరో చిత్రాలను లైన్లో పెట్టింది. ఇక థామా, కుబేర ఉండనే ఉన్నాయి. ఈ సిక్స్ మూవీస్ నెక్ట్ ఇయర్ ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ ఇయర్ గ్యాప్‌ను ఈ సినిమాలతో ఫిలప్ చేయనుంది ఈ కన్నడ సోయగం. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా పీక్స్‌కు చేరుకుంటున్నాయి. పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ అవుతున్న ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఛాన్సులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉండటంతో… ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది క్రష్మిక.
తాజావార్తలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!