Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sneha Gym Video Viral In Social Media

Sneha: స్నేహ.. దయచేసి అలాంటి పనులు చేయకు.. గుండెపోటు వస్తుంది

Published Date :August 10, 2023 , 6:20 pm
By Roja Pantham
Sneha: స్నేహ.. దయచేసి అలాంటి పనులు చేయకు.. గుండెపోటు వస్తుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sneha: చిత్ర పరిశ్రమ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిత్యం ఫిట్ గా ఉండాలి.. అందంగా ఉండాలి. అందుకోసం రోజూ తారలు జిమ్ అని, డైటింగ్ అని.. యోగా అని బాడీని కష్టపెడుతూనే ఉంటారు. గత కొన్నిరోజులుగా సెలబ్రిటీలు జిమ్ చేస్తూ గుండెపోటు వలన ప్రాణాలు వదులుతున్న విషయం తెల్సిందే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ దగ్గరనుంచి నటి స్పందన వరకు ఎంతోమంది జిమ్ లో అధిక బరువులు ఎత్తుతూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రేక్షకులు మాకేం 6 ప్యాక్స్.. 8 ప్యాక్స్ అవసరం లేదు. కథ మంచిగా ఉంటే చాలు అంటూ చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీలు జిమ్ లో కసరత్తులు చేస్తూ వీడియోలు పెడితే.. సూపర్ సూపర్ అంటూ కామెంట్స్ చేసిన అభిమానులే.. ఇప్పుడు ఆ వీడియోలు చూసి సలహాలు చెప్పుకొస్తున్నారు. అలాంటి కసరత్తులు చేయొద్దని, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెప్పుకొస్తున్నారు.

Ambati Rambabu: శునకానందం పొందొద్దని నీ మాజీకి చెప్పు.. రేణు దేశాయ్ కు అంబటి వార్నింగ్

తాజాగా నటి స్నేహ.. తాను జిమ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఎంతో బరువున్న ప్లేట్స్ ను అవలీలగా ఎత్తుతూ కనిపించింది. అది చూసిన అభిమానులు స్నేహ.. దయచేసి అలాంటి పనులు చేయకు.. గుండెపోటు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో స్నేహ గురించి తెలియనివారుండరు. ప్రస్తుతం హీరోలకు అక్కగా, వదినగా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును అందుకుంది. ఇప్పటికీ మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. అయినా సరే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని, కావాలంటే యోగా లాంటివి ట్రై చేయమని చెప్పుకొస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sneha
  • Sneha gym video
  • Sneha prasanna
  • Tollywood News

తాజావార్తలు

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

  • MS Dhoni Return: ఎంఎస్ ధోనీ ఎప్పుడు ఆడుతాడు.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర సమాధానం!

  • Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions