Sneha: చిత్ర పరిశ్రమ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిత్యం ఫిట్ గా ఉండాలి.. అందంగా ఉండాలి. అందుకోసం రోజూ తారలు జిమ్ అని, డైటింగ్ అని.. యోగా అని బాడీని కష్టపెడుతూనే ఉంటారు. గత కొన్నిరోజులుగా సెలబ్రిటీలు జిమ్ చేస్తూ గుండెపోటు వలన ప్రాణాలు వదులుతున్న విషయం తెల్సిందే.