అసలు ‘స్కంద’ సినిమాలో ఏముంది… నరుకుడే నరుకుడు… అనే టాక్ మార్నింగ్ ఫస్ట్ షోకే వచ్చినప్పటికీ ఈవెనింగ్ నుంచి సింగల్ స్క్రీన్స్ ఫుల్స్ పడడంతో ఆల్ సెంటర్స్ లో ఫస్ట్ డే దుమ్ముదులిపేశాడు రామ్ పోతినేని. బోయపాటి మాస్ జాతరకు భారీ కలెక్షన్స్ ఇచ్చారు మాస్ ఆడియెన్స్. బోయపాటి అంటేనే కేరాఫ్ మాస్ సినిమా… ఈ విషయం జనాలకు తెలుసు కాబట్టే లాజిక్స్ పక్కకు పెట్టి స్కంద సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ ఊచకోతకు ఫస్ట్ డే…