Neeraja Kona: నీరజా కోన-సిద్దు జొన్నలగడ్డ సినిమా కోసం ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddu Jonnalagadda Neeraja Kona Movie Crew: గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నల గడ్డ డీజే టిల్లు సినిమాతో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రేజీ హీరో ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో బిజీగా ఉన్నాడు. ఒక పక్క హీరోగా నటిస్తూనే టిల్లు స్క్వేర్ కి రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన నందిని రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా ఆ విషయం మీద ఎలాంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన డైరెక్షన్లో సిద్దు సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. నీరజ కోన వినిపించిన స్టోరీ లైన్ సిద్దును ఇంప్రెస్ చేయడంతో నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ ర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుందట.
Samajavaragamana: రెండు రోజుల ముందే సామజవరాగమన ప్రీమియర్స్.. బూస్ట్ ఇచ్చే టాక్!
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రొమాంటిక్ జోనర్లో సాగేలా సినిమా ఉండబోతుందని టాక్ అప్పట్లోనే వినిపించగా ఇప్పుడు ఈ సినిమాకోసం హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ గా పని చేయనుండగా థమన్ సంగీతం అందించనున్నాడని అంటున్నారు. వివిధ విభాగాలకు కోసం నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను చేర్చుకోవాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. టాలెంటెడ్ ఆర్ట్ డైరెక్టర్ శర్మిష్ట రాయ్, ప్రఖ్యాత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనరావు, సీనియర్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ సహా ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీత సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్టు కుదిరితే త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!