Samajavaragamana: రెండు రోజుల ముందే సామజవరాగమన ప్రీమియర్స్.. బూస్ట్ ఇచ్చే టాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajavaragamana Premieres : మాములుగా అయితే సినిమాకు ముందు రోజో లేక రెండు రోజుల ముందో మీడియాకు, సినీ ప్రముఖులకు సినిమా యూనిట్లు తమ సినిమాల ప్రీమియర్స్ వేస్తుంటాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినీ బృందాలు ప్రేక్షకులకూ పెయిడ్ ప్రీమియర్స్ చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సామజవరగమన’ కొందరు ప్రేక్షకులు తమ సినిమాని ముందుగా చూసేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సోమవారం సాయంత్రం 7 గంటల 30 ని.లకు ప్రీమియర్స్ వేశారు. ‘ఫ్యామిలీ ఫస్ట్ ప్రీమియర్’ పేరిట ఈ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు ప్రీమియర్ ని ప్లాన్ చేసింది. శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది.
Rakesh Master Last Video: చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ రికార్డు చేసిన సెల్ఫి వీడియో!
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి బూస్ట్ ఇచ్చే విధంగా ప్రముఖ హీరో చిరంజీవి ఆదివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అంతేకాక ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కూడా మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తమ సినిమా పై నమ్మకంతో నిన్న జూన్ 26న పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేయగా వాటికి అదిరే రెస్పాన్స్ వచ్చాయని, అన్ని షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ అదిరే రెస్పాన్స్ తో తమ సినిమా రిలీజ్ పై మంచి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
The joyful faces of the audience define it all😍
Hilarious response from Kurnool 'FAMILY FIRST PREMIERE'🥳The laughter extravaganza #Samajavaragamana IN CINEMAS FROM JUNE 29💕
– https://t.co/Y61eSHB5bB@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_… pic.twitter.com/5xHSVVBs2L
— AK Entertainments (@AKentsOfficial) June 27, 2023
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!