యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టీవీషో లలో చూసినా అమ్మడే కనిపిస్తూ ఉంటుంది. శ్రీముఖి వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ మధ్య బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ తాజాగా చిక్కినట్లు కనిపిస్తోంది. నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామపై తాజాగా ట్రోలర్స్ విరుచుకు పడ్డారు. అందుకు కారణం ఆమె హద్దు మీరు అందాలను చూపించడమే.. ఎంతో ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ చిట్టిపొట్టి బట్టలో కనిపించి కనువిందు చేసినా ఎబెట్టుగా కనిపించదు. కనై ఈసారి అమ్మడు చేసిన క్లివేజ్ షో మాత్రం హద్దుమీరినట్లే కనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు.
ఒక బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గ్రీన్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి ఎంతో అందంగా ఉంది.. అయితే ఆమె డ్రెస్ చాలా డీప్ గా కట్ చేసి ఉండడం, క్లీవేజ్ మొత్తం కనిపిస్తుండడంతో చలాండి నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరో పీకాక బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేయడంతో మరికొంతమంది విమర్శిస్తున్నారు. షోల నుంచి వస్తున్న డబ్బు సరిపోవడంలేదా..? ఇలా బెట్టింగ్ లు కాయండి అని చెప్తున్నావ్ అని కొందరు.. అస్సలు ఆ డ్రెస్ ఏంటీ..? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటీ..? అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.