Shraddha Das : శ్రద్ధాదాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఘాటు ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. అప్పట్లో వరుస సినిమాలతో అలరించింది. తెలుగులో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో బాలీవుడ్, బెంగాళీ సినిమాల్లోకి వెళ్లింది. అక్కడ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో తిరిగి సౌత్ కు వచ్చేసింది. ఇక్కడ చాలా సినిమాల్లోనే చేసింది.
Read Also : Ajith Kumar : ఘోరంగా అవమానించారు.. అజిత్ ఎమోషనల్ నోట్
ఇప్పుడు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతోంది. ఎప్పటికప్పుడు వరుస ఫొటోలు పెడుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది. ఇందులో ఆమె పంచుకున్న ఫొటోలు ఊరనాటుగా ఉన్నాయి. ఆమె అందాలను మొత్తం ఆరబోసింది. ఈ ఫొటోలు చూసిన వారంతా ఘాటు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Read Also : Heroine : మహేశ్ బాబు ఎత్తుకున్న ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్..