డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ ఫెమినా మిస్ ఇండియా రేస్ లో ఉన్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మిస్ తమిళనాడుగా శివానీ రాజశేఖర్ ఎంపికైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో ఉండే శివానీ రాజశేఖర్ తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొనడం ఏమిటనే సందేహాన్ని గత మూడు,…
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసినప్పటికీ, స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన “అద్భుతం” చిత్రంతో OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టింది. OTTలో ఈ సినిమాతో పాటు ఆమె రెండవ చిత్రం ‘WWW’కి కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెట్టి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా శివాని తన ఇన్‌స్టాగ్రామ్…