Producer Suryadevara Naga Vamsi on VD 12: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీడీ 12 నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి…
Satyadev to act with Vijay Deverakonda in VD 12: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ…