కోలుకున్న కట్టప్ప… సత్యరాజ్ ఆరోగ్యంపై అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సౌత్ నటుడు సత్యరాజ్‌కు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారన్న అందరికీ తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కట్టప్ప కోలుకున్నాడు అంటూ ఆయన కుమారుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Read Also : షారుఖ్ ఇంటికి బాంబు బెదిరింపులు… నిందితుడు అరెస్ట్
Also Read
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
సత్యరాజ్ కుమారుడు సిబి సత్యరాజ్ ఈ రోజు ఉదయం ట్విట్టర్లో తన తండ్రి క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇంట్లో కొన్ని రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత సత్యరాజ్ తన పనిని తిరిగి ప్రారంభిస్తాడని కూడా ఆయన నిర్ధారించాడు. అలాగే సత్యరాజ్ కొడుకు తన తండ్రి పట్ల చూపుతున్న ప్రేమ, సపోర్ట్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Hey guys..Appa got discharged from the hospital last night and back home..He’s totally fine and will resume work after few days of rest..Thank you all for your love and support! 😊🙏🏻 #Sathyaraj
— Sibi Sathyaraj (@Sibi_Sathyaraj) January 11, 2022
తాజావార్తలు
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!