ప్రముఖ సౌత్ నటుడు సత్యరాజ్‌కు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారన్న అందరికీ తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కట్టప్ప కోలుకున్నాడు అంటూ ఆయన కుమారుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. Read Also : షారుఖ్ ఇంటికి బాంబు బెదిరింపులు… నిందితుడు అరెస్ట్ సత్యరాజ్ కుమారుడు సిబి…
కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నై లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అందరు అంటున్నట్లే ఆయన ఆరోగ్యం కొద్దిగా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెన్నై వర్గాలు…
నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్ సతీమణి కల్పన కన్నుమూశారు. గతకొద్దికాలంలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏ. కల్పన సత్యరాజ్ కి రెండో చెల్లెలు.. ఆమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివసిస్తున్నారు. చెల్లెలి మరణ వార్త విన్న సత్యరాజ్ కుటుంబం హుటాహుటిన తిరుప్పూరుకి చేరుకున్నారు. ఇకపోతే తమిళ్ నటుడిగా పేరు గాంచిన…