Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sandeep Reddy Vanga Gives An Update On Prabhas Spirit Film

Prabhas : ప్రభాస్ స్పిరిట్ మూవీ అప్ డేట్ ఇచ్చిన సందీప్ వంగా..

Published Date :March 30, 2025 , 3:00 pm
By Nagam Mallesh
  • రెండు సినిమాలతో ప్రభాస్ బిజీ
  • త్వరలోనే మూవీ షూటింగ్
  • సందీప్ కామెంట్స్ వైరల్
Prabhas : ప్రభాస్ స్పిరిట్ మూవీ అప్ డేట్ ఇచ్చిన సందీప్ వంగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తాము చేయబోయేది మరో ఎత్తు అని సందీప్ ఇప్పటికే భారీ హైప్ ఇచ్చాడు. అంతే కాకుండా మొదటి రోజే ఈ మూవీ ఎంత లేదన్నా రూ.150 కోట్లు వసూలు చేస్తుందని ఊరిస్తున్నాడు. ఇక తాజాగా సినిమా గురించి భారీ అప్ డేట్ ఇచ్చాడు సందీప్.

Read Also : Jagga Reddy: నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్న..

ఈ మూవీ కోసం మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు తెలిపాడు. త్వరలోనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగులు అయిపోయే సమయానికి స్పిరిట్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు సందీప్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడు. మూవీ రెగ్యులర్ షూటింగ్ కు ఇంకో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దసరాకు మూవీని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • prabhas
  • Sandeep Reddy Vanga
  • spirit film

తాజావార్తలు

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

  • David Miller: డ్రెస్సింగ్ రూమ్‌ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..

  • Oppo A6s Pro: 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌ విడుదల

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions