తెరపైకి ‘విక్రమార్కుడు’ సీక్వెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ నటించటం ఖాయం అయినప్పటికీ దర్శకత్వం మాత్రం రాజమౌళి చేయబోవటం లేదు. ఎందుకంటే ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఈ సీక్వెల్‌కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఇటీవల గోపీచంద్ తో ‘సీటీమార్’ తీసి హిట్ కొట్టి లైమ లైట్ లోకి వచ్చారు సంపత్ నంది. అంతే కాదు ఈ సారి ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా ఈ సీక్వెల్ తెరకెక్కబోతోందట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఎవరు నిర్మిస్తారన్నది చూడాలి.
Also Read
- Romantic Movie OTT: థియేటర్లలో దేకలే... ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!