బుట్టబొమ్మను వదలని త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి కూడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబోలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తరువాత హైట్రిక్ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఈ సినిమాలో మహేష్ సరసన సమంత ఛాన్స్ కొట్టేసింది అంటుండగా.. మరికొంతమంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే ని ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజానే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా “అరవింద సమేత, అల వైకుంఠపురంలో” నటించింది. ఇక ఈ ప్రాజెక్ట్ కూడా ఒకే అయితే పూజా తో ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ పనిచేస్తున్నట్లు లెక్క. పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పూజా హీరోయిన్ అయితే ఇంకా ఈ సినిమాపై అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయి. ఫిబ్రవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి హీరోయిన్ ని అధికారికంగా మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
Also Read
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు