Rohit Sharma: బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న రోహిత్ శర్మ.. ‘మెగా బ్లాక్‌బస్టర్’ అందుకునేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: మైదానంలో సిక్సర్లతో హోరెత్తించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే మూవీలో రోహిత్ శర్మ లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్‌వేర్ గెటప్‌లో రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. ఈనెల 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో కార్తి, బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ గంగూలీ, ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న, త్రిష నటిస్తోన్నారు. ది కపిల్ శర్మ టాక్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కపిల్ శర్మ ఈ మూవీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు.
Read Also: HariHara Veeramallu: తొడకొట్టిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు గూస్‌బంప్స్ తెస్తోన్న ‘పవర్ గ్లాన్స్’
Also Read
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్‌బంప్స్ గ్యారెంటీ!
అయితే మెగా బ్లాక్ బస్టర్ పోస్టర్ చూసిన తర్వాత నెటిజన్‌లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది అసలు మూవీ కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. టెలివిజన్ షో అయ్యుండొచ్చని చెబుతున్నారు. లేదా ఏదైనా అడ్వర్టయిజ్‌మెంట్ కోసం స్టార్ క్యాస్ట్ మొత్తం ఇలా కనిపిస్తోందని చెబుతున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే.. ఎల్లుండి విడుదల కాబోతోన్న ట్రైలర్ కోసం ఎదురు చూడాల్సిందే. ఫస్ట్ లుక్ పోస్టర్లల్లో ట్రైలర్ రిలీజ్ డేట్ తప్ప మరే ఇతర వివరాలను వెల్లడించకపోవడం ఈ మెగా బ్లాక్‌బస్టర్‌పై హైప్ క్రియేట్ చేసింది. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం ఆసియా కప్ 2022 టోర్నమెంట్ ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఈ టోర్నీలో టీమిండియా రెండు వరుస విక్టరీలను సాధించి సూపర్-4లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్, హాంకాంగ్‌పై ఆడిన మ్యాచ్‌లల్లో విజయాలతో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తన తరువాతి మ్యాచ్‌ను ఆదివారం ఆడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!