Suriya 45 : సూర్య ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్న ఆర్జే బాలాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగువా రిజల్ట్ సూర్యలో పెను మార్పులు తెచ్చాయి. వర్సటాలిటీ, మేకోవర్స్ కోసం టైం వేస్ట్ చేయకూడదన్న జ్ఞానోదయం కలిగింది. అందుకే చకా చకా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ సూర్య 45 సెట్స్ పై ఉంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. మూకుత్తి అమ్మన్‌తో డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆర్జే బాలాజీ థర్డ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. మూకుత్తి అమ్మన్ సీక్వెల్ వద్దనుకుని సూర్యను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు.
Also Read : Tuk Tuk : ఏఐ టెక్నాలజీతో సినిమా సాంగ్ షూట్.. ఏ సినిమాలో అంటే.?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న సూర్య 45పై అంచనాలు డబుల్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు ఆర్జే బాలాజీ. ఇందులో సూర్యను డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడట. అయ్యనార్ ప్లస్ లాయర్ పాత్రల కోసం స్టార్ హీరోను మేకోవర్ చేయించాడట బాలాజీ. త్రిష ఇందులో ఫీమేల్ లీడ్. ఈ సినిమాకు మూకుత్తి అమ్మన్‌లా ఫాంటసీ, డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు టాక్. దీపావళికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. సూర్య ఫ్యాన్స్ కోసం మాస్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు ఆర్జే బాలాజీ. కానీ హీరో డ్యూయల్ రోల్ చేయడంపై కాస్తంత టెన్షన్ నెలకొంది. గతంలో కొన్ని సినిమాల విషయంలో డ్యూయల్ రోల్ వర్కౌట్ కాలేదు సూర్యకు. కొన్ని సోసో అనిపించాయి. 24 సూర్య S/o కృష్ణన్ ఓకే అనిపించినప్పటికీ సెవెన్త్ సెన్స్, రాక్షసుడు, బ్రదర్స్, కంగువాలో డ్యూయల్ రోల్ పోషించాడు సూర్య. కానీ ఇవేమీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ డ్యూయల్ రోల్ అంటే సూర్య రిస్క్ చేస్తున్నాడా అన్నడౌట్ వస్తోంది. వర్కౌట్ అయితే పర్వాలేదు కానీ.. ఏ మాత్రం తేడా కొట్టిందా డ్యూయల్ రోల్ చేయడానికి సూర్య ఆలోచించాల్సిందే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!