తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు సూర్య. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్…
కంగువా రిజల్ట్ సూర్యలో పెను మార్పులు తెచ్చాయి. వర్సటాలిటీ, మేకోవర్స్ కోసం టైం వేస్ట్ చేయకూడదన్న జ్ఞానోదయం కలిగింది. అందుకే చకా చకా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ సూర్య 45 సెట్స్ పై ఉంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. మూకుత్తి అమ్మన్‌తో డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆర్జే బాలాజీ థర్డ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. మూకుత్తి అమ్మన్ సీక్వెల్ వద్దనుకుని సూర్యను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్ తర్వాత తెలుగులో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన కోలీవుడ్ హీరో.
తమిళ స్టార్ హీరోలలో సూర్య ఒకరు. సూర్యకు అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుత్తం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు రీడి గా ఉంది. ఇక సూర్య నటించే తర్వాతి సినిమాలపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు సూర్య. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్…