కంగువా రిజల్ట్ సూర్యలో పెను మార్పులు తెచ్చాయి. వర్సటాలిటీ, మేకోవర్స్ కోసం టైం వేస్ట్ చేయకూడదన్న జ్ఞానోదయం కలిగింది. అందుకే చకా చకా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ సూర్య 45 సెట్స్ పై ఉంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. మూకుత్తి అమ్మన్‌తో డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆర్జే బాలాజీ థర్డ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. మూకుత్తి అమ్మన్ సీక్వెల్ వద్దనుకుని సూర్యను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్…
కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, సూర్య సినిమాల విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యుజన్, టెన్షన్‌తో బుర్రలు పాడు చేసుకుంటున్నారు. తల అప్ కమింగ్ మూవీ విదాముయర్చి వివాదంలో చిక్కుకోవడమే హర్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న విదాముయర్చి 1997లో వచ్చిన హాలీవుడ్ బ్రేక్ డౌన్‌కు రీమేక్ అని రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ గా మారాయి ఇది కాస్త హాలీవుడ్ నిర్మాణ సంస్థ చెంతకు చేరింది. విదాముయర్చి టీజర్‌లో…