అనసూయ.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు యాంకర్ గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా విభిన్న పాత్రల్లో నటిస్తుంది.. నటిగా కూడా బాగా పాపులారీటినీ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం భారీ ప్రాజెక్టు లలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా అదిరిపోయే స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.. దానికి అదిరిపోయే క్యాప్షన్…
బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.. మొదటి సినిమానే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంది..ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే..శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమాల పరంగా గతంలో జోరు లేకున్నా క్రేజ్ పెంచుకుంటూనే వచ్చింది. ప్రస్తుతం జాన్వీ వరుస హిందీలో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది… ప్రస్తుతం జాన్వీ నాలుగు చిత్రాల్లో నటించింది.…
Samantha: హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత కెరీర్‌లో బిజీగా మారి సినిమాల మీదే తన దృష్టి సారించింది. తాజాగా ఆమె మరోసారి ప్రేమలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఆమె ధరించిన టీషర్ట్. ఓ టీ షర్టును సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు టీ షర్టుపై ‘నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవవు’ అని రాసి ఉంది. దీంతో ఆమె ఒంటరిగా లేదని.. వేరొకరితో రిలేషన్‌లో ఉందని…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న విషయం విదితమే.. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటూ మురిసిపోతుంది. నిత్యం కొడుకుతో చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొడుకు ఫోటోను మాత్రం అభిమానులకు చూపించలేదు.. ఇక తాజాగా కొడుకు నీల్ ఫోటోను కాజల్ షేర్ చేసింది. అయితే ఈసారి నీల్ తన చేతిని అడ్డుపెట్టడంతో ఈసారి కూడా నీల్ ముఖం కనిపించలేదు.. అయితే కాజల్ పడుకొని తన చేతిలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చరణ్ ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక చిన్న గ్యాప్ దొరికినా భార్య ఉపాసనతో వెకేషన్ కి చెక్కేస్తూ ఉంటాడు చరణ్.. ఇక రేపు తమ 10 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చెర్రీ- ఉపాసన లు టూర్ కులం చెక్కేశారు. తమ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం విదితమే.. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా జరిగిన విషయం తెలిసిందే.. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని, అతడు ఆరోగ్యం మీద,…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకపక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక విడాకుల తరువాత నుంచి తానేంటో అందరికి చూపిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ లా మారుతూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. ఇక మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ బ్యాగ్ కు అంబాసిడర్ గా మారిన సామ్ ప్రస్తుతం మరో ఇంటర్నేషనల్…
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇప్పటికి ఆమె ఎంతోమంది కుర్రకారుకు కలల రాణి. ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయంగే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్న ఈ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది అనుకున్నారు అభిమానులు ఈ పిక్ చూడకముందు వరకు.. తాజాగా కాజోల్ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. ఇటీవల సినిమాలను తగ్గించిన ఈ భామ ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు పలు…
ప్రస్తుతం హీరోయిన్లు జీరో సైజ్ మీద మోజు పడుతున్నాడు. ముద్దుగా బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలు ఒక్కసారిగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. ఎంత అవకాశాల కోసం వారు కష్టపడినా అభిమానులు మాత్రం బొద్దుగా ముద్దుగా ఉన్న రూపాలనే ఇష్టపడుతున్నారు. రకుల్, షాలిని పాండే, అవికా గోర్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి భామలు ముద్దుగానే బావున్నారని అభిమానులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ కూడా బక్కచిక్కి కనిపించడం అభిమానులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మీరు కూడా ఇలా అయిపోయారా…