Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rgv Request To Nandamuri Balakrishna For Unstoppable With Nbk

లవ్‌లో పడిపోయిన ఆర్జీవీ… బాలయ్యకు రిక్వెస్ట్..!

Published Date :January 19, 2022 , 9:41 am
By Sudhakar Ravula
లవ్‌లో పడిపోయిన ఆర్జీవీ… బాలయ్యకు రిక్వెస్ట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (ఆర్జీవీ).. నందమూరి బాలకృష్ణ లవ్‌లో పడిపోయారు.. అదేంటి? బాలయ్యతో ఆర్జీవీ లవ్‌ ఏంటి? అనుకుంటున్నారేమో… ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోతో ప్రేమలో మునిగితేలుతున్నారు ఆర్జీవీ.. టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.. మోహన్‌బాబు ఫ్యామిలీ, దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రవితేజ, రానా, నాని, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి.. ఇలా చాలా మందిని తన షోకు ఆహ్వానించిన బాలయ్య.. వారితో చేసిన హడావుడి మామూలుగా లేదు.. అదే.. ఆహాకు మంచి వ్యూస్‌ కూడా తెచ్చి పెడుతోంది..

Read Also: గండ్ర దంపతులకు కోవిడ్.. మంత్రులకు టెన్షన్‌..!

అయితే, తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.. దేనికి అంత ఈజీగా టెంట్‌ కానీ ఆర్జీవీ.. ఉన్నట్టుండి బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న ఆ పోగ్రామ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.. అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌ని అందనంత ఎత్తుకు ఎత్తేశారు.. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసలు కురిపించారు.. అంతేకాదు.. నాకు కూడా ఓ అవకాశం ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.. ఇప్పటికే ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా కూడా రికార్డు సృష్టించిన ఈ షోపై ఆర్జీవీ మనసు పారేసుకోవడంతో.. ఆయన్ను బాలయ్య ఆహ్వానిస్తారా? ఒకవేళ అవకాశం వస్తే వీరి ఇద్దరి మధ్య సంభాషణ ఎలా జరగబోతోంది.? వీరిద్దరి ఎపిసోడ్ హైలెట్‌గా నిలవనుందా? అనేదా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nandamuri Balakrishna
  • NBK
  • RGV
  • Unstoppable with NBK

తాజావార్తలు

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions