Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rebal Star Fans Are Upset With Hero Prabhas

Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?

Published Date :December 28, 2023 , 11:09 am
By Shiva Kranthi
Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సలార్ సినిమాకు… సోమవారం క్రిస్మస్‌ హాలీడేతో లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో మంగళవారం నుంచి సలార్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసిన సలార్‌… ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సలార్‌ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ టచ్ చేసేలా ఉంది. వారం రోజులు తిరగకుండానే సలార్  సినిమా ఆల్మోస్ట్ 70% పర్సెంట్ థియేటర్ బిజినెస్ ని రికవర్ చేసింది. దీంతో అంత భారీ టార్గెట్ ని కూడా రెండు వారాల్లో రీచ్ అవ్వబోతున్నాం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే చెప్పాలి. సూపర్ హిట్ కొట్టి కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అప్సెట్ అవ్వడానికి కారణం ప్రభాస్‌ మాత్రమే…

అభిమానులు ప్రభాస్ ని పబ్లిక్ ఈవెంట్స్‌లో చూసి చాలా రోజులే అవుతోంది. చివరగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించిన ప్రభాస్… మళ్లీ మీడియా ముందుకు గానీ, పబ్లిక్ మీటింగ్స్‌లలో గానీ కనిపించలేదు. సలార్ ప్రమోషన్స్‌ కోసమైనా బయటికి వస్తాడు అనుకుంటే… ఈవెంట్ కాదు కదా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దీంతో ఇక ప్రభాస్‌ను ఇంటర్య్వూలు, సినిమాల్లో మాత్రమే చూడాలా? అనే డౌట్స్ వస్తున్నాయి. సలార్ హిట్ అయినా కూడా ఇప్పటివరకు మీడియా ముందుకి కూడా రాలేదు ప్రభాస్. పోనీ సలార్ సక్సెస్ మీట్ అయినా ఉంటుందా? అంటే అది లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఎన్ని ఇంటర్య్వూలు ఇచ్చినా… ఒక్కసారి ప్రభాస్ బయటికొచ్చి… హలో డార్లింగ్స్ అంటూ సలార్ గురించి మాట్లాడితే ఆ కిక్కే వేరు కానీ ఈసారికి ఇది కష్టమనే చెప్పాలి. అయితే… నెక్స్ట్ రానున్న కల్కి, మారుతి సినిమాలకైనా ప్రభాస్ ప్రమోషన్స్ చేస్తాడా? లేదంటే… ఇలాగే కంటిన్యూ చేస్తాడా? అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar
  • Salaar Cease Fire
  • Salaar Collections
  • Salaar Fights
  • salaar part 2

తాజావార్తలు

  • Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions