పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సలార్ సినిమాకు… సోమవారం క్రిస్మస్ హాలీడేతో లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో మంగళవారం నుంచి సలార్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసిన సలార్… ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేలా ఉంది. వారం రోజులు తిరగకుండానే సలార్ …