Guntur Kaaram: సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PS Vinod Out from Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 28 వ చిత్రం, గుంటూరు కారం నిరంతర పుకార్లు, ఊహాగానాలతో ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పీ ఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయనను మధీ తప్పుకోవడంతో తెర మీదకు తీసుకురాగా ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రవి చంద్రన్ ను తెర మీదకు తీసుకురానున్నారు. నిజానికి ఫైట్ మాస్టర్ అన్బరీవ్ 1 వ యాక్షన్ షెడ్యూల్ తర్వాత ప్రాజెక్టు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాను క్రూ మార్పులు, షూటింగ్ లేటు కావడం లాంటి సమస్యలు వదిలిపెట్టేలా కనిపించడం లేదని అంటున్నారు.
Sagileti Katha: నవదీప్ సమర్పణలో ‘సగిలేటి కథ’.. ఆరోజే ట్రైలర్ రిలీజ్
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఇక 1వ షెడ్యూల్ తర్వాత, డేట్ సమస్యల కారణంగా సినిమా కథానాయిక పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత పూజా పాత్ర స్థానంలో శ్రీ లీలను తీసుకొచ్చి ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తెచ్చారు. అంటే ఇప్పుడు ఆమె శ్రీలీల పాత్రను పోషిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ ఏస్ టెక్నీషియన్ తన రిచ్ విజువల్స్‌తో అరవింద సమృత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రవి చంద్రన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి మూడు వారాల వెకేషన్ కు వెళ్ళాడు. ఈ రీప్లేస్‌మెంట్స్, షూటింగ్ లో జాప్యం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అసలు ఏమాత్రం సంతోషంగా లేరు. చాలా కాలంగా, సంగీత దర్శకుడు థమన్ స్థానంలో మరొక సంగీత దర్శకుడిని తీసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?