తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళికి కచ్చితంగా దక్కుతుంది. ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ మొత్తాన్ని అవగతం చేసుకుని, తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో ఆయన చేస్తున్న సినిమాని ప్రస్తుతం గ్లోబ్ ట్రాక్టర్ అనే పేరుతో సంబోదిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. తాజాగా ఒక షెడ్యూల్…
PS Vinod Out from Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 28 వ చిత్రం, గుంటూరు కారం నిరంతర పుకార్లు, ఊహాగానాలతో ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పీ ఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి…