Rashmika Mandanna: రామ్ తో రశ్మిక..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘అఖండ’ వంటి హిట్ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయబోతున్నారు. దీంట్లో హీరోయిన్ గా నటించేందుకు రష్మికని సంప్రదించినట్లు వినిపిస్తోంది. దీనికి సంబంధిచిన చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. రష్మిక బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌తో నటిస్తోంది. రామ్ తో నటించటానికి రశ్మిక సై అంటే సినిమాపై మరింత హైప్ పెరగటం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో!?
Also Read
- Magudam : డైరెక్టర్ గా విశాల్... 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vanda Devullu Trailer : 'బిచ్చగాడు' హీరో మూవీ 'వంద దేవుళ్ళు' ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!