హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. రొమాన్స్‌తో కూడిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రానికి “రంగ రంగ వైభవంగా” అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ వైష్ణవ్ తేజ్, కేతికా శర్మలతో ఉన్న రొమాంటిక్ టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్ తో పాటు వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో తెలియజేస్తుంది.
Read Also : లక్ అనేదే లేదు… ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్
Also Read
ఈ చిన్న టీజర్లో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ బటర్ ఫ్లై కిస్ అనే కొత్త రకం ముద్దును ఉద్వేగభరితంగా పంచుకున్నారు. ఈ వీడియో యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ వీడియోలో రొమాంటిక్ ఎమోషన్ ను ఎలివేట్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, ‘కొండపొలం’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Earphones: రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!