బాలీవుడ్ ‘ఫైర్ బ్రాండ్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు, తాజాగా ఆమె ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో రెహమాన్ వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రెహమాన్‌ను ఉద్దేశించి కంగనా ఘాటు విమర్శలు చేశారు. “గౌరవనీయులైన ఏఆర్ రెహమాన్ జీ.. నేను ఒక రాజకీయ…