Rakshit Shetty: నెల తిరగకుండానే సీక్వెల్ వస్తుంది… ఈసారి పాన్ ఇండియా రిలీజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షిత్ శెట్టి… ఈ పేరు వినగానే ఒకప్పుడు రష్మిక మాత్రమే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు మాత్రం అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. రష్మిక ఎక్స్ లవర్ దగ్గర నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ రక్షిత్ తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేసే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా ‘సప్త సాగర దాచే ఎల్లో సైడ్ A’ సినిమా చేసాడు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్ అయ్యి… అక్కడి నుంచి తెలుగులోకి డబ్ అయ్యి ఇటీవలే రిలీజ్ అయ్యింది. తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్ A అనే టైటిల్ తో రిలీజ్ అయినా ఈ మూవీ ఇక్కడ మొదటి రోజే బ్రేక్ అయ్యింది.
మను అండ్ ప్రియాల ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి సీక్వెల్ రాబోతుంది. సప్త సాగరాలు దాటి సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ అయితే… సైడ్ B అనే పార్ట్ 2 త్వరలో రిలీజ్ కానుంది. అక్టోబర్ 27న సప్త సాగరాలు దాటి సైడ్ B రిలీజ్ అవుతున్నట్లు రక్షిత్ శెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. సైడ్ Aని ముందు కన్నడలో రిలీజ్ చేసి ఆ తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు… సైడ్ Bని మాత్రం ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం ఉంది. పార్ట్ 1 కన్నా కొంచెం ఎక్కువగా పార్ట్ 2ని ప్రమోట్ చేస్తే చాలు ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి రక్షిత్ శెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్లే.
Also Read
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
A slight detour on our journey, but the destination remains the same! 😊
Sapta Sagaradaache Ello – Side B will be yours on the 27th of October. We hope you receive the next chapter with just as much love and support 🤗#SSESideBOct27 @hemanthrao11 @rukminitweets… pic.twitter.com/neFE17ZiLF
— Rakshit Shetty (@rakshitshetty) September 28, 2023
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!