కన్నడ హీరో రక్షిత్ శెట్టి 777 చార్లీ మూవీ తో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ మూవీలో రక్షిత్ శెట్టి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఇటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది.ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా…
Rashmika Deep Fake Video: నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.లేదు AI టెక్నాలజీ వచ్చాకా ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి శునకానందం పొందుతున్నారు. ఈ వీడియోల వలన ఎంతమంది సఫర్ అవుతున్నారో వారికి ఏ మాత్రం తెలియడం లేదు.
రక్షిత్ శెట్టి… ఈ పేరు వినగానే ఒకప్పుడు రష్మిక మాత్రమే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు మాత్రం అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. రష్మిక ఎక్స్ లవర్ దగ్గర నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ రక్షిత్ తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేసే…