రక్షిత్ శెట్టి… ఈ పేరు వినగానే ఒకప్పుడు రష్మిక మాత్రమే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు మాత్రం అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. రష్మిక ఎక్స్ లవర్ దగ్గర నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ రక్షిత్ తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేసే…